అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం ప్రారంభం

 
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కొద్ది సేపటి క్రితం అగ్రిగోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, లేళ్ల అప్పిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సుధాకర్‌బాబు తదితరులు హాజరయ్యారు.
 
Back to Top