10న పార్లమెంటరీ పార్టీ సమావేశం

అనంతపురం:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 10న అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
 
Back to Top