వైయస్‌ఆర్‌సీపీలో వంద మంది యువకుల చేరిక

నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి  క్యూకడుతున్నారు. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బాలాజీ నగర్‌కు చెందిన వంద మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. 
 
Back to Top