వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగ క‌మిటీల నియామ‌కాలు

అమ‌రావ‌తి :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేర‌కు వివిధ దేశాలకు చెందిన ఎన్ఆర్ఐ విభాగాల్లో కార్యవర్గాలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో  ఆస్ట్రేలియా, బ‌హ్రెయిన్,  కెన‌డా, యురోపియ‌న్ యూనియ‌న్, జీసీసీ (గ‌ల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్‌), కువైట్, మ‌లేషియా, న్యూజిలాండ్, ఖ‌తార్, సింగ‌పూర్, యూఏఈ, యూకే దేశాల ఎన్ఆర్ఐ విభాగాల్లో పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులను వివిధ పదవుల్లో నియమించారు.
 పార్టీ అస్ట్రేలియా క‌మిటీ ఇలా..

ఎన్ఆర్ఐ విభాగ బ‌హ్రెయిన్ క‌మిటీ

ఎన్ఆర్ఐ విభాగ కెన‌డా క‌మిటీ 

ఎన్ఆర్ఐ విభాగ యురోపియ‌న్ యూనియ‌న్ క‌మిటీ
 

ఎన్ఆర్ఐ విభాగ జీసీసీ (గ‌ల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్‌) క‌మిటీ

ఎన్ఆర్ఐ విభాగ కువైట్ క‌మిటీ

పార్టీ ఎన్ఆర్ఐ విభాగ మ‌లేషియా క‌మిటీ

పార్టీ ఎన్ఆర్ఐ విభాగ న్యూజిలాండ్ క‌మిటీ
 

పార్టీ ఎన్ఆర్ఐ విభాగ ఖ‌తార్ క‌మిటీ

పార్టీ ఎన్ఆర్ఐ విభాగ సింగ‌పూర్ క‌మిటీ

పార్టీ ఎన్ఆర్ఐ విభాగ యూఏఈ క‌మిటీ

పార్టీ ఎన్ఆర్ఐ విభాగ యూకే క‌మిటీ

 

Back to Top