పుట్ట‌ప‌ర్తి మున్సిపాలిటీ వైయ‌స్ఆర్‌సీపీ కైవ‌సం

అనంత‌పురం: పుట్టపర్తి‌ మున్సిపాల్టీని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చే‌సుకుంది. పుట్టపర్తి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండ‌గా అందులో 14 వార్డుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. టీడీపీ కేవ‌లం 6 వార్డుల‌కే ప‌రిమితం అయ్యింది. గెలుపొందిన కౌన్సిల‌ర్ల‌ను ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అభినందించారు.  

తాజా ఫోటోలు

Back to Top