ఎల్లో మీడియా ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ర‌విచంద్రారెడ్డి

విజ‌య‌వాడ‌: క‌రోనా విప‌త్తు స‌మ‌యంలో ధైర్యం చెప్పాల్సిన ఎల్లో మీడియా ..ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ర‌విచంద్రారెడ్డి మండిప‌డ్డారు. హైద‌రాబాద్‌లో దాక్కున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై రాళ్లు వేస్తూ..క‌రోనా మ‌ర‌ణాల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌లు ఎక్కువ చేస్తున్నామ‌ని, అందుకే కేసులు పెరుగుతున్నాయ‌ని చెప్పారు. తీరు మార్చుకోక‌పోతే టీడీపీకి ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటార‌ని ర‌విచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Back to Top