అర‌కు ఎంపీ మాధ‌వికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల స‌న్మానం

న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర కాఫీ బోర్డు  సభ్యులుగా నియమితులైన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవిని ఢిల్లీలోని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘ‌నంగా సన్మానించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి అధ్యక్షతన పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించిన సహచర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ , రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు.

తాజా వీడియోలు

Back to Top