ట్రైబల్ ఏరియాల్లో ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం రూ. 3 లక్షలు ఇవ్వాలి

 లోక్‌స‌భ‌లో ఎంపీ జి. మాధవి

న్యూఢిల్లీ: ప్రధాని ఆవాస్ యోజన పథకం క్రింద 350 చ. అడుగుల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ. 1.8 లక్షలు ఎందుకూ సరిపోవడం లేదని, గిరిజనులు నివాసిత ప్రాంతాల్లో.. దానిని రూ. 3 లక్షలకు పెంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ ఎంపీ  జి. మాధవి  విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో మంగ‌ళ‌వారం ఆమె మాట్లాడారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top