గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం రాజకీయ పక్షాలకు కనువిప్పు

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌
 

అమ‌రావ‌తి: గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు కనువిప్పు కలిగించేలా ప్రసంగం కొనసాగింది. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం ఉంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top