చంద్రబాబు దోపిడీ, అవినీతిని ప్రజల ముందు ఉంచుతాం

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
 

గుంటూరు:  చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేశాకే టీడీపీ ప్రభుత్వం రాజధాని ప్రకటించిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజధాని ప్రకటించే ముందు చంద్రబాబు ఎవరితోనైనా చర్చించారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, చంద్రబాబు దోపిడీ, అవినీతిని ప్రజల ముందు ఉంచుతామని ఆర్కే పేర్కొన్నారు. 
 

Back to Top