వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం: జే.ఆర్‌. పురం పోలీసు స్టేషన్‌వద్ద కలకలం రేగింది. పోలీసు స్టేషన్‌ ఎదుట వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపులే కారణమని తెలుస్తోంది. దీంతో రణస్థలం మండల కేంద్రంలో దళితులు ఆందోళనకు దిగారు. ముందస్తుగా జేఆర్‌ పురం పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. 
 

Back to Top