అరెస్ట్‌ వార్తలు ఎల్లో మీడియా ప్రచారం మాత్రమే 

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు 

త‌ణుకు: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్‌ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలపై తాజాగా కారుమూరి స్పందిస్తూ.. నేను అరెస్ట్‌ అంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఇదంతా ఫేక్‌. నేను ప్రస్తుతం తణుకులో ఉన్నాను’ అని స్పష్టం చేశారు. 

Back to Top