రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వైయస్‌ జగన్‌

రోడ్డుమార్గంలో నెల్లూరుకు పయనం..
చిత్తూరు:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడ నుంచి నేరుగా రోడ్డుమార్గాన నెల్లూరు నగరంలోని ఎస్‌వీజీఎస్‌ కళాశాల సెంటర్‌ వద్ద జరిగే సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తారు.అనంతరం బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

Back to Top