పట్టణాభివృద్ధిపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: పట్టణాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యంపై చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Back to Top