నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైయ‌స్‌ జగన్‌ భేటీ

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి బుధవారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా­ప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. 

Back to Top