పులివెందులలో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌

తాడేపల్లి: పులివెందుల ఏపీ కార్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోంది. ప్రపంచ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం జరిగింది. పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు తయారీ . ఇతర రాష్ట్రాలకు ఎగుమతి దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
 

Back to Top