చంద్రబాబు హామీలు ఎన్నికల స్టంటు..

 కర్నూలు:చంద్రబాబు హామీలు ఎన్నికల స్టంటే అని వైయస్‌ఆర్‌సీపీ నేతలు వేమిరెడ్డి,బీవై రామయ్య,ఐజయ్యలు అన్నారు.వైయస్‌ జగన్‌ నవరత్నాలను చంద్రబాబు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారన్నారు.ఇప్పటికే నవరత్నాల్లో ఐదింటిని చంద్రబాబు కాపీ కొట్టారన్నారు.చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.వచ్చే ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని అన్నారు.

Back to Top