వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ అరెస్ట్‌పై నిరసన 

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా:  పి. గన్నవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్  గన్నవరపు శ్రీనివాస్ రావు  ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్ట్ చేసి అంబాజీపేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటనను వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో అన్ని స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒక్కటై మన ఇంచార్జ్ గారికి అండగా నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని బలపరచారు.
 

Back to Top