సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నీలం సాహ్ని

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాజీ సీఎస్ నీలం ‌సాహ్ని క్యాంప్‌ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. నీలంసాహ్నిని  రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఆమె పేరును గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ ఖ‌రారు చేసిన విష‌యం విధిత‌మే. 

తాజా ఫోటోలు

Back to Top