నకిలీ పట్టాలతో డబ్బులు వసూలు

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
 

అమరావతి: టీడీపీ నేతలు నకిలీ పట్టాలతో డబ్బులు వసూలు చేశారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని కోరారు. ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వ,ప్రైవేట్‌ భూములు తీసుకున్నారని చెప్పారు. 
 

Back to Top