శవ రాజకీయాలు మానుకోండి

 టీడీపీపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఫైర్‌
 

అమ‌రావ‌తి: శవ రాజకీయాలను టీడీపీ ఇంకెన్ని రోజులు చేస్తోందని, ఇక‌నైనా మానుకోండ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే జోగి రమేష్ సూచించారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. స‌భా స‌మ‌యాన్ని వృథా చేయ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top