దళితుల భూములు లాక్కుంటే ప్రజాస్వామ్యం దారి తప్పదా?

మంత్రి విశ్వరూప్‌
 

తాడేపల్లి:  దళిత భూముల నుంచి ఒకే సామాజిక వర్గం భూములు లాక్కుంటే ప్రజాస్వామ్యం దారి తప్పదా అని మంత్రి విశ్వరూప్‌ ప్రశ్నించారు. రాజధానిలో దళిత భూములు కొట్టేసిన అంశంలో పూర్తి విచారణ జరగాలని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు హాజరు కావాలని మంత్రి అన్నారు. నారా లోకేష్‌ మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమని పేర్కొన్నారు.దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయం నిగ్గు తేల్చాల్సిందేని మంత్రి అన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top