కలానికి కాదు..తప్పుడు వార్తలు రాసే కులానికి సంకెళ్లు

మంత్రి కొడాలి నాని
 

సచివాలయం: ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430 కలానికి సంకెళ్లు వేయదని, తప్పుడు వార్తలు రాసే కులానికి సంకెళ్లు పడుతాయని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.పిచ్చి రాతలు మాని..వాస్తవాలు రాయాలని హితవు పలికారు. 
 

Read Also:పత్రికలను నియంత్రించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవు 

తాజా వీడియోలు

Back to Top