95 శాతం హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే 

 మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
 

నెల్లూరు:  ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దేనని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అమ్మ ఒడిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని   అన్నారు. కులాలు, మతాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top