మద్యం, ఇసుక మాఫియాను నడిపించింది చంద్రబాబే 

మంత్రి గుమ్మనూరు జయరాం
 

కర్నూలు:  చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి జయరాం మండిపడ్డారు.మద్యం, ఇసుక మాఫియాను నడిపించింది చంద్రబాబే అన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నీరు-చెట్టు పేరుతో డబ్బులు దోపిడీ చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. 
 

Read Also: మహిళలందరికీ పవన్‌ క్షమాపణ చెప్పాలి

Back to Top