విశాఖ కేంద్రంగా 50 వేల ఉద్యోగాలు 

మంత్రి గౌతంరెడ్డి
 

విశాఖ పరిసరాల్లో ఐటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా 50 వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉపాధి కల్పించని కంపెనీలకు నోటిసులు  ఇస్తామన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top