రాష్ట్రంలో కొత్తగా 4 వేల డిజిటల్‌ లైబ్రరీలు

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 వేల డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి సచివాలయానికి అనుసంధానంగా లైబ్రరీలు ఏర్పాటు కానున్నట్లు చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top