అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా మ‌త్స్య‌కారుల‌కు పరిహారం

మంత్రి అప్పలరాజు

కోన‌సీమ‌: మత్స్యకార జీవితాల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌ వెలుగులు నింపుతున్నారని పశుసంవర్థక, మత్స్య శాఖమంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు  భరోసా అందిస్తున్నారు. తమిళనాడులో ఐదు వేలు, ఒడిశాలో కేవలం 4 వేలు ఇస్తున్నారు. తీరప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో పరిహారం అందిస్తున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు.

Back to Top