పల్నాడు: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నేతల తీరును మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. జనసేన జెండా.......ఎన్టీఆర్ భవన్ కి తెలుగుదేశం జెండా..... గాంధీభవన్ కి సిగ్గు - శరం ............................లేనోళ్లు! అంటూ మంత్రి అంబటి రాంబాబు తన ఎక్స్‌లో పోస్టు చేశారు.