పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. అలాగే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్ చేశారు. మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా.. పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మమూ పాటించని వ్యక్తే చంద్రబాబు ఇది తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్! అంటూ మంత్రి కామెంట్స్ చేశారు.