ఈ నెల 30న అమ్మ ఒడి అభ్యర్థుల తుది జాబితా

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

తాడేపల్లి:  గ్రామ సచివాలయాల్లో అమ్మ ఒడి అభ్యర్థుల జాబితా ఉంచామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. జాబితాలో పేరు లేకపోతే అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ నెల 30న అమ్మ ఒడి అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. జనవరి 9న అమ్మొడి అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top