వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు వైయస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

 

Back to Top