కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి:  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, జగనన్న కాలనీలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షిస్తున్నారు. రబీ పంట ఉత్పత్తుల సేకరణపై సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ, సుస్థిర అభివృద్ధిపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షిస్తున్నారు. 
 

Back to Top