రేపు హైదరాబాద్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌.. 

కేసీఆర్‌కు పరామర్శ
 

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సీఎం వైయ‌స్‌ జగన్‌ పరామర్శిస్తారు. 

Back to Top