ఈనెల 13న కొత్త కేబినెట్‌తో సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ

తాడేపల్లి: ఈ నెల 13వ తేదీన కొత్త కేబినెట్‌తో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. కొత్త మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఏపీ కేబినెట్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. సీఎం వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉంది.

Back to Top