బాడ సూరన్నకు వంగపండు స్మారక అవార్డు

విశాఖ: జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో బాడ సూరన్నను మంత్రి అవంతి శ్రీనివాసరావు సత్కరించారు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల నగదును మంత్రి అందజేశారు.విశాఖ బీచ్‌ రోడ్‌ లో త్వరలో ప్ర‌జా గాయ‌కుడు వంగ‌పండు ప్రసాదరావు విగ్రహం త్వరలో ఏర్పాటు చేసి,  రాష్ట్ర ప్రభుత్వ  ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4 న వంగపండు వర్థంతిని నిర్వహించాలని, అలాగే వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top