Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
వైయస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అసమంజసం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్
కూటమి ప్రభుత్వ మెడలు వంచుతాం
సత్యకుమార్ నిజాలు మాట్లాడాలి
జెండా ఊపి ఉద్యమానికి అండగా నిలిచిన వైయస్ జగన్
వైయస్ఆర్సీపీ కుటుంబంపై జనసేన మూకల దాడి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ జగన్
రెండేళ్లు ఆ సిబ్బందికి ప్రభుత్వ జీతాలు మరో స్కామ్
స్టోరీస్
19-12-2025
వైయస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్
19-12-2025 11:48 AM
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైయస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేట్‌కు...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అసమంజసం
19-12-2025 11:38 AM
విజయవాడ: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను లోక్‌భవన్‌కు తరలించగా, గవర్నర్ కార్యాలయ అధికారులు కె.రఘు (
18-12-2025
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్
18-12-2025 04:17 PM
కోటి సంతకాల సేకరణలో మీ కృషి చాలా ఉంది అని చెప్పడానికి, మీ అందరినీ అభినందించడం కోసం ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఇక్కడి నుంచి మొదలు పెడితే.. ఎమ్మెల్యే, సమన్వయకర్తల దగ్గర నుంచి, రీజనల్...
కూటమి ప్రభుత్వ మెడలు వంచుతాం
18-12-2025 12:17 PM
ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా స్పందనను గౌరవించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సత్యకుమార్ నిజాలు మాట్లాడాలి
18-12-2025 12:11 PM
“ప్రజల గళాన్ని పట్టించుకోకపోతే, అవసరమైతే పీపీపీ విధానంపై మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం” అని స్పష్టం చేశారు.
జెండా ఊపి ఉద్యమానికి అండగా నిలిచిన వైయస్ జగన్
18-12-2025 12:05 PM
ఈ వాహనాలు ర్యాలీగా విజయవాడలోని లోక్ భవన్‌కు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం వైయస్ జగన్ కీలక నేతలతో కలిసి లోక్ భవన్‌కు వెళ్లి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా గళాన్ని గవర్నర్‌కు...
17-12-2025
వైయస్ఆర్సీపీ కుటుంబంపై జనసేన మూకల దాడి
17-12-2025 09:55 PM
ఈ విషయాన్ని కోటయ్య తన బావ నాగిరెడ్డికి తెలియజేయగా, పొలం పనులు ముగించుకుని సాయంత్రం సుమారు 4:30 సమయంలో ఇంటికి వచ్చిన నాగిరెడ్డి, “ఎందుకు తిట్టారు?” అని ప్రశ్నించడమే నేరంగా మారింది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్
17-12-2025 09:46 PM
ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైయస్.జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు...
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ జగన్
17-12-2025 07:14 PM
మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ఏంజెల, అమల్ రాజ్‌లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్ జగన్
రెండేళ్లు ఆ సిబ్బందికి ప్రభుత్వ జీతాలు మరో స్కామ్
17-12-2025 04:31 PM
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన...
చంద్రబాబుది దోపిడీ విధానం
17-12-2025 03:58 PM
అధికారంలోకి వచ్చీరాగానే దోపిడీ మొదలైందని, తన అనుచరుల పేర్లతో యధేచ్చగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
చిన్నారికి అన్నప్రాసన..నామకరణం చేసిన వైయస్ జగన్
17-12-2025 03:34 PM
తమ కుమారుడికి వైయస్ జగన్ చేతుల మీదుగా అన్నప్రాసన, నామకరణం జరగడం జీవితాంతం మరిచిపోలేని అనుభూతి అని అనిల్ కుమార్, విజయలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు
దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
17-12-2025 02:48 PM
పాత రెంట్ ఎకరా రూ. రూ.90 లక్షలు అయితే కొత్తగా కేటాయించిన భూమి ఇవాళ రూ.26 కోట్లు అయితే రెండింటికీ ఒకే రెంట్ ఎలా ఇస్తారు? మీకున్న ప్రత్యేకమైన ప్రేమ వెనుక కావాల్సినంత అవినీతి దాగి ఉన్నదా? వందలాది ఎకరలా...
కడప–రాయచోటి హైవే టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టాలి
17-12-2025 12:46 PM
ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్‌ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేయాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారని ఎంపీ తెలిపారు
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీపై కూటమి సర్కార్ కుట్ర
17-12-2025 12:41 PM
అదే కాల్వపై అనేక మంది భవనాలు, మెట్లు నిర్మించుకున్నప్పటికీ, కేవలం రామచంద్రారెడ్డి నర్సింగ్ కాలేజీకే నోటీసులు లేకుండా కూల్చివేతకు రావడం వెనుక స్పష్టమైన కుట్ర ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగనన్న జన్మదినం సందర్భంగా నర్సీపట్నంలో రక్తదాన కార్యక్రమం
17-12-2025 12:35 PM
ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
రేపు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో మాజీ సీఎం వైయస్ భేటీ
17-12-2025 09:25 AM
దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్ గారు జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపనున్నారు
16-12-2025
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి
16-12-2025 08:45 PM
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ నిర్ణయం తీసుకున్నదే కాకుండా తాము తీసుకున్న నిర్ణయమే నిజమని నమ్మించడానికి కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి అబ...
టీవీ9 రజనీకాంత్, ఎన్టీవీ జర్నలిస్ట్ సురేష్‌కు వైయస్ జగన్ పరామర్శ
16-12-2025 08:38 PM
ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ తండ్రి కోటా వెంకట రామిరెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు
ఫేక్ సొసైటీతో జోజినగర్‌లో భూకబ్జాకు కుట్ర
16-12-2025 08:34 PM
జోజినగర్ బాధితుల బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే చెల్లించాలని, కూల్చివేతలో ఇళ్లు కోల్పోయిన ఆ 42 కుటుంబాలకు తిరిగి ఇళ్లన్నీ కట్టించి ఇవ్వాలని శ్రీ వైయస్ జగన్ కోరారు
జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి
16-12-2025 04:54 PM
మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రావాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రతి కార్యకర్త అకుంఠ దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు
జోజినగర్ ఇళ్లు కూల్చివేతపై సీబీఐ విచారణ జరగాలి
16-12-2025 04:48 PM
విజయవాడ, భవానీపురం జోజినగర్ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు కూల్చివేత దారుణం. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్,...
జోజి నగర్ బాధితులకు వైయస్ జగన్ పరామర్శ
16-12-2025 01:27 PM
‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటాం’’ అని ఆయన భరోసా ఇచ్చారు. వైయస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.
చౌడూరు గ్రామ రైతులకు అండగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
16-12-2025 01:20 PM
రైతులకు ఎలాంటి నోటీసులు, పరిహారం లేకుండా వారి సాగు భూములను లాక్కున్నారు. భూములను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు రైతులను వేధిస్తుండటంతో బాధితులు మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించారు
గుప్త నిధుల కోసం ఆలయాన్నే కబ్జా చేయడం దుర్మార్గం
16-12-2025 01:13 PM
దేవాలయాలను కూడా వదలకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గిద్దలూరు సబ్ జైల్లో చెన్నారెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
16-12-2025 01:04 PM
పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని పేర్కొంటూ, న్యాయం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు
అభిమానితో అధినేత స్పెషల్ సెల్ఫీ
16-12-2025 01:00 PM
తనపేరు గోసాల రాజేష్ అని.. కైకలూరు ముదినేపల్లి నుంచి వచ్చానని.. మీతో ఫొటో దిగాలని ఉందని కోరగా.. వైయస్ జగన్ స్వయంగా సెల్ఫీ తీయడంతో రాకేష్ మురిసిపోయాడు.
కష్టపడే ప్రతి ఒక్కరికీ పార్టీ పదవుల్లో సముచిత స్థానం
16-12-2025 12:29 PM
గోపగుడిపల్లె గ్రామ సర్పంచ్ ముంగర సుబ్బయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి
16-12-2025 11:50 AM
గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు వెలుగుచూశాయని, వీటి ద్వారా భారీగా పన్ను ఎగవేత జరిగిందని తన సమాధానంలో అంగీకరించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి
16-12-2025 09:23 AM
10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించాలని డిమాండ్ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »