నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్‌ కాకుమాను రాజశేఖర్‌ కుమారుడి  వివాహ వేడుకకు పార్టీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి శ్రీ‌ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ఏంజెల, అమల్‌ రాజ్‌లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్‌

Back to Top