విజ‌య‌మ్మ‌గా నామ‌క‌ర‌ణం


 తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం చాకలిపాలెం వ‌ద్ద ఓ చిన్నారికి విజ‌య‌మ్మ అనే పేరు నామ‌క‌ర‌ణం చేశారు. తమ కూతురికి నామకరణం చేయాలని దంపతులు జననేతను కోర‌డంతో ఆ చిన్నారికి  విజయమ్మ అని  వైయ‌స్‌ జగన్‌ పేరు పెట్టారు. దీంతో త‌ల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేశారు.
Back to Top