ఏటేటా న‌ష్టాలే

అనంత‌పురం: న‌ర్స‌రీలు సాగు చేసి ప్ర‌తి ఏటా న‌ష్ట‌పోతున్నామ‌ని న‌ర్స‌రీల య‌జ‌మానులు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా మంగ‌ళ‌వారం నర్సరీల యజమానులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న ప్ర‌తిప‌క్ష నేత మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top