కూలి పనికి వెళితేగానీ పూట గడవని పరిస్థితి


విశాఖపట్నం: నాలుగేళ్ల క్రితం ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్‌ చేయించుకున్నా. అప్పటి నుంచి మందులు కొనుక్కునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాన‌ని శృంగ‌వ‌రంకు చెందిన నీలి స‌త్య‌వ‌తి పేర్కొన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఆమె వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌న  బాధ‌ను చెప్పుకున్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అవుతోంది. కూలి పనికి వెళితేగానీ పూట గడవని పరిస్థితి. ఇదే విషయాన్ని జననేతతో చెప్పుకున్నా..నా బాధను ఓపిగ్గా విన్నారు. కచ్చితంగా ఆయన సాయం చేస్తారన్న ఆశ కలిగింది. 

తాజా ఫోటోలు

Back to Top