నారా బాధితుల నష్టనివారణ సమితి

టీడీపీ అరాచకాలకు బలైన వారందరికీ న్యాయం చేస్తానని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రాష్ట్రం నలుమూలలా గుంపులు గుంపులుగా బాధితులు బయటకు వస్తున్నారు. లక్షలాదిగా ఉన్న వీరంతా సంఘాలుగా, సమితులుగా ఏర్పటి టీడీపీ చేసిన దురాగతాలను బయటపెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తయారౌతున్న టీడీపీ బాధిత సంఘాల వివరాలు ఇలా ఉన్నాయి. 
నారా లోకేష్ నోటి బాధితుల శిబిరం
చంద్రబాబు ఐరెన్ లెగ్ బాధిత నాయకుల నష్టనివారణ సమితి
బాలకఈష్ణ బాదుడు బాధితుల సంఘం
చింతమనేని బాధితుల పునరావాసకేంద్రం
యరపతినేని బాధితుల కుటీరం
డేటా దొంగ అశోక్ బాధితుల సంఘం
కోడెల కే టాక్స్ బాధితుల సమూహం
రాజధాని బాధితుల సంఘం
పుష్కరాల మృతుల కుటుంబాల బృందం
కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితుల సంఘం
నారాయణా, చైతన్య బాధితుల సంఘం
గంటా భూకబ్జాల బాధితుల సంఘం

ముఖ్యమంత్రి త్వరలో ఈ కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించి, వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top