బాబు అవినీతి ఉత్సవాలు 1



బాబు బినామీ కంపెనీల చిట్టా ఇదిగో 
దాదాపు 32 కంపెనీల్లో బాబు బినామీ దందా ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
బాబుగారి బినామీ దందాలో ఇప్పుడు చినబాబు కూడా చేరాడంటున్నారు. ఆ వివరాలు ఇవి 

హెరిటేజ్ ఫ్రెష్
హెరిటేజ్ ఫ్రూట్స్ ఇండియా లిమిటెడ్
హెరిటేజ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్
హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్
హెరిటేజ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
నార్త్ గేట్ ఇన్ఫ్రాస్ డెవలపర్స్ లిమిటెడ్
గోల్డ్ కోస్ట్ లాండ్ డెవలప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
హెరిటేజ్ ఆగ్రో మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్
హోటల్ రామకృష్ణా ప్రైవేట్ లిమిటెడ్
శ్రీ సర్వరయ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్
టెరా సాఫ్ట్ వేర్ లిమిటెడ్
జీవన్ సాఫ్ట్ వేర్ టెక్ లిమిటెడ్
హెరిటేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ అరుణాచల్ ప్రదేశ్
Sఓఐఔరాయగం పవర్ ఇండియా లిమిటెడ్
ఇండియన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ కంపెనీ
విక్రమ్ డెయిరీ
ఇండియానా డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్
ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్
నిర్వానా హోల్డింగ్స్ ప్రైవేట్ కంపెనీ
ఆంధ్రజ్యోతీ ABN న్యూస్ ఛానెల్లో 
ఈనాడు గ్రూప్స్
రామోజీ ఫిలింసిటీ
జయభేరీ గ్రూప్
మధుబన్ గ్రూప్స్
మధుబన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
మధుకన్ గ్రాన్స్ లిమిటెడ్
మధుకన్ షుగర్స్ లిమిటెడ్
సింబుపురి ఎనర్జీ లిమిటెడ్
పి.టి మధుబన్ ఇండోనేషియా లిమిటెడ్
పై కంపెనీలలో చంద్రబాబు బినామీలు ఉన్నాయి అని సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ నడుస్తోంది. 
ఇక లోకేషం గారి ఆస్తులు ఎలా పెరుగుతాయో కూడా నెటిజన్లు చెబుతున్నారు.
500 ఎకరాలు 50 కోట్లు కు లోకేష్ కొంటాడు.
కొన్న కొన్నాళ్లకే దాని విలువ 650 కోట్లు అయిపోతుంది.
సామాన్యులకు ఇంత చవగ్గా భూములు దొరకవు. 
ఇంత త్వరగా పదింతలు వాటి విలువ పెరగదు.
కేవలం నారావారి ఫ్యామిలీకే ఈ బొనాంజా ఆఫర్లు ఎందుకు వర్తిస్తాయో?
ఎకరం నేల లేని నారా ఫ్యామిలీకీ
పాలు పెరుగు కూరగాయలమ్మితేనే కోట్లు ఎలా వచ్చి పడతాయో?
అంతా చంద్రమాయ కదూ!!

 


 


 
Back to Top