బడాయి బాబూ ఏది జాబు?

 

అనగనగనగాభ్రమరావతి. బ్రహ్మాండమైనఅనుభవమనిభ్రమించిఓట్లేసినప్రజలురోజూభ్రమరావతిచుట్టూతిరుగుతున్నారు.  బాబుచెప్పినమాటలుఒక్కటైనానిజమవ్వకపోతాయాఅనేభ్రమలో. రోజులుగడిచాయి. నెలలుగడిచాయి. సంవత్సరాలువిడిచాయ్. మళ్లీఎన్నికలొచ్చాయ్. కానీబాబుచెప్పినమాటలేనిజాలుకాలేదు. యువతకుకడుపుమండింది. భ్రమలుతొలగిపోయాయి.

డాబులుకొట్టేబాబుఏదినువ్విస్తానన్నజాబుఅనిరోడ్డెక్కారునిరుద్యోగులు. బాబుబండారాన్నిరచ్చకీడ్చారు. మెగాడీఎస్సీఏమైంది? ఇంటికోఉద్యోగంఎక్కడికిపోయింది? లక్షలఉద్యోగాలుఎక్కడదాక్కున్నాయ్? ఖాళీపోస్టులన్నీఏమూలనమూలుగుతున్నాయ్?2000 భృతిచిక్కిశల్యమై 1000 ఎందుకైంది? అన్నీప్రశ్నలే...కానీసమాధానమేకరువు.

ఇంతలోనేబాబుపేదరికంపైగెలుపుఅంటూమరోవింతకార్యక్రమంతోతిరపతిలోప్రత్యక్షమయ్యాడు.

కానీసభలోచూస్తేపెద్దగాజనాలులేరు. కుర్చీలన్నీఖాళీగాకనిపిస్తున్నాయ్.

పార్టీకార్యకర్తలుతప్పజనాలుకనబడలేదు.

ఇదేమిటనిబాబుగారుకళ్లెర్రచేస్తుండగాగేటునుంచిదూసుకుంటూవస్తున్నయువతకనిపించారు.

హమ్మయ్యా...ఆలస్యంఅయినావస్తున్నారు...అనిసంబరపడ్డాడు...

అయితేఆసమూహంవేదికదగ్గరకువస్తూనేచంద్రబాబుఏదిమాజాబుఅంటూగర్జించడంమొదలెట్టారు...

వచ్చినవాళ్లుఎప్పటిలాడబ్బులిస్తేతరలించినవాళ్లుకాదని...తనమాటలునమ్మిమోసపోయిననిరుద్యోగులనిబాబుకుఅర్థంఅయిపోయింది...

అప్పటికేఆలస్యంజరిగిపోయింది....

అదునుదొరికిననిరుద్యోగులుబాబునిర్వాకాన్నిఎడాపెడాకడిగేసారు.

బడాయిబాబుఏదిజాబుఅంటూనిలదీశారు.

ఉద్యోగంనీకొడుక్కేనా?? మాకుఅక్కర్లేదాఅనిముఖంవాచేలాచీవాట్లుపెట్టారు.

నీకొడుక్కిఉద్యోగంఇస్తేమాపేదరికంఎలాతొలుగుతుందిబాబూ?అంటూప్రశ్నలవర్షంకురిపించారు.

ఏదోసమాధానంచెప్పాలికనుకబాబుగొంతసవరించుకున్నాడు.

''దేశంలోఎక్కడలేనన్నిపోస్టులులిచ్చాను''అన్నాడుడాంబికంగా?

అవునుతెలుగుదేశంనాయకులకుఇచ్చుకున్నావ్అన్నారునిరుద్యోగులునిక్కచ్చిగా.

''ఏప్రభుత్వమూడీఎస్సీనిభర్తీచేయలేదు...నేనుచేసాను''నిష్టూరంగాచెప్పాడుబాబు.

వైఎస్సార్  హయాంలో 2004లో2006లో,  2008లోడీఎస్సీభర్తీచేసారు. ఒక్క 2008లోనే50 వేలపోస్టులు, అభ్యర్థులకుగరిష్టవయోపరిమితిపెంపుతోమెగాడీఎస్సీచేసారు. నాలుగేళ్లలోనువుఒకేఒక్కడీఎస్సీవేసావ్.  బాబుమీదఫైరైపోయారుఅభ్యర్థులు.

''అందుకేమీకునిరుద్యోగభృతిఇస్తున్నానుకదా''అన్నాడుబాబుకుపట్టుదలగా...

నీముష్టివెయ్యిరూపాయిలపింఛన్నీకొడక్కివ్వు. మాకుమాత్రంఉద్యేగాలేకావాలి...వియ్వాంట్జస్టిస్అనినినాదాలుచేసారుడీఎస్సీఅభ్యర్థులు. బాబూమాజాబేదిఅంటూవెనకాలేగొంతువిప్పారుమిగిలిననిరుద్యోగులు...

అసలేపక్కరాష్ట్రంలోపరువుతీసిపంపారు. ఎన్నికల్లోడిపాజిట్లుకూడాదక్కవంటూతెగేసిచెప్పారు. తెలంగాణాఎన్నికల్లోతకధిమితోంఅయిఅల్లాడుతుంటేఆంధ్రరాష్ట్రంలోఈఅల్లరేంటనిబాబుకుతిక్కరేగింది. యథావిథిగాతిట్లపురాణంఅందుకున్నాడు.

''తమాషాలా!బీకేర్ఫుల్:మీకుక్రమశిక్షణలేదు!! '' అంటూబాబుఫైర్అయిపోయాడు.

పోలీసులుఎలర్ట్అయిపోయారు.

ఉద్యోగాలేవంటూఅడిగిననిరుద్యోగులు, వికలాంగులనుఅరెస్టులుచేసారు. సభాప్రాంగణంనుంచిఈడ్చిఅవతలపారేసారు.

 

తిరుపతిపోలీస్టేషన్ముంగిటజాబంటూమోసంచేసినచంద్రబాబూడౌన్డౌన్నినాదాలుమారుమోగాయి.

ఆవేశంతోబిగిసినపిడికిళ్లు...బాబుదశ్చర్యలతోరగిలినకళ్లు...కొత్తదారులనుఅన్వేషిస్తున్నాయ్...

 

 

 

 

Back to Top