సహకార డయిరీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం

నెల్లూరు: ఎన్నికలు ఏవైనా సరే..విజయం మాత్రం  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలకు గాను వైయస్‌ఆర్‌సీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. 25 లోక్‌ సభ స్థానాల్లో 22 గెలుచుకొని సత్తా చాటింది. అదే జోరును వైయస్‌ఆర్‌సీపీ కొనసాగిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా సహకార డైరీ ఎన్నికలలో వై.యస్.ఆర్.సి.పి ఘన విజయం సాధించింది. ముగ్గురు డైరెక్టర్లకు జరిగిన ఎన్నికలలో  మూడింటిలో విజయం సాధించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top