దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
 

తాడేపల్లి: దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పారు. విశాఖ పాలనా రాజధాని ఎప్పుడైనా కావచ్చు అన్నారు.
 

Back to Top