ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వైయస్ జగన్ ప్రమాణం

అసెంబ్లీ: శాసనసభ సభ్యుడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం  చేయించారు. వైయస్ జగన్ సహా వైయస్ఆర్ సీపీ తరపున గెలిచిన 11 మంది సభ్యులు శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Back to Top