వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని
 

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. వైయస్‌ జగన్‌కు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని, ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి అత్యధిక స్థానాలు రావాలని మొక్కుకున్నట్లు నాని తెలిపారు. 
 

Back to Top