నేటి వైయస్‌ జగన్‌ పర్యటన వివరాలు

హైదరాబాద్‌:వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు,ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు కర్నూలు,అనంతపురం, వైయస్‌ఆర్‌ కడప జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు, 12 గంటలకు అనంతపుం జిల్లా రాయదుర్గం,మధ్యాహ్నం 2 గం.లకు వైయస్‌ఆర్‌ కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Back to Top