వైయస్ జగన్ హోళీ శుభాకాంక్షలు

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  తెలుగు ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనాన్ని చిహ్నంగా జరుపుకునే రంగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరిలోనూ సుఖ సంతోషాల రంగులను నింపాలని ఆయన ఆకాంక్షించారు.

Back to Top